If symptoms last more than 2–3 weeks, consult a doctor.
ఈ లక్షణాలు 2–3 వారాలకు మించి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
Expert Health Tip / ఆరోగ్య చిట్కా Early screening can detect cancer before symptoms appear. ప్రారంభ దశలో స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చు.
Mammogram: Once every 1–2 years
(Age: 40–75
years)
మామోగ్రామ్: ప్రతి 1–2 సంవత్సరాలకు
ఒకసారి
(వయస్సు: 40–75 సంవత్సరాలు)
Pap Smear/HPV Test: Every 3–5 years
(Age:
21–65 years)
పాప్ స్మియర్/HPV టెస్ట్: ప్రతి 3–5
సంవత్సరాలకు
(వయస్సు: 21–65 సంవత్సరాలు)
PSA Blood Test: After Consultation
(Age: 50+
years)
PSA రక్త పరీక్ష: డాక్టర్ సలహాతో
(వయస్సు: 50+
సంవత్సరాలు)
Stool Test / Colonoscopy: Regularly
(Age:
50+ years)
మలం పరీక్ష / కొలొనోస్కోపీ: క్రమంగా
(వయస్సు:
50+ సంవత్సరాలు)
Oral & Lung Check-ups: Regularly
(For
Tobacco Users)
నోటి & ఊపిరితిత్తుల పరీక్షలు: క్రమగా
(పొగాకు
వినియోగదారులకు)
HPV Vaccine – Prevents cervical & other cancers
HPV టీకా – గర్భాశయ ముఖద్వార & ఇతర క్యాన్సర్లను నివారిస్తుంది
| Age group / వయస్సు | Dosage / మోతాదులు |
|---|---|
| 9-14 years | 2 doses / 2 మోతాదులు |
| 16-25 years | 3 doses / 3 మోతాదులు |
Hepatitis B Vaccine – Prevents liver cancer
హెపటైటిస్ B టీకా – కాలేయ క్యాన్సర్‌ను నివారిస్తుంది